Tuesday, 25 September 2018



20180827_140427.jpgనా కలలకు బేహారివి నీవే కదా
చిరునవ్వుల వెలచాలును సఖియా

సింగాలై దుమికేడి ఆ చూపులు నాకెందుకు
గుండెలోన గాయాలకు గులామును సఖియా


తెరకావల మనసు నిలిపితి చెలియా
చూపుకీవల పథము శూన్యము సఖియా

వెలుగుతున్న ఆ దీపం తెలుపుతుంది నీహృదయం
శలాభమై మరణింతును సఖియా

  

No comments:

Post a Comment