Monday, 19 September 2016

హా యి గా ..
ని జం గా ఎం త హా యో  కదా పున్న మి లో గోదావరి ఇసుకలో నడ వడం ..
ఇప్పటికి పదిలం గా ఆ జ్ఞాపకాలు..
మళ్ళి  ఆ రోజులు రావు కానీ..గుర్తు వస్తే  అనుభూతి సజీవమే.. 

1 comment:

  1. మీ బ్లాగ్ కవర్ పేజీ, ఇంకా ప్రొఫయిల్ పేజీ అద్భుతం గా ఉందండీ. బతుకమ్మ పాటతో మీ బ్లాగ్ మొదలవ్వడం శుభ సూచకం. నా రచనతో మీ బ్లాగ్ ని ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది కానీ అంత అర్హత లేదేమోనని చిన్న అనుమానం కూడా. మీ బ్లాగ్ నిండు గోదారిలా గల గలా పారాలనీ.. చల్లని వెన్నెల్లో గోదారిలా అందంగా అందరికీ ఆనందాన్ని పంచాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    ReplyDelete